Oceans: సముద్రాలు ఎంత లోతు ఉంటాయో తెలుసా?

How to know Oceans depth


భూమండలం మీద అత్యధిక భాగం నీరు ఉంటుంది. సముద్రాలు, మహా సముద్రాల రూపంలో భూమిపై మూడొంతులు నీరు విస్తరించి ఉంది. అయితే, సముద్రాల లోతు ఎంత అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే... సముద్రాల లోతు అన్ని చోట్లా ఒకేలా ఉండదు. మరి సముద్రాల సగటు లోతు కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త విధానం రూపొందించారు. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

Oceans
Depth
Scientists
Video

More Telugu News