Headache: తరచూ తలనొప్పి వస్తోందా...? ఈ ఆహార పదార్థాలతో మంచి రిలీఫ్

These foods are reduce headache


మనలో చాలా మందిని తరచుగా తలనొప్పి బాధిస్తుంటుంది. దాంతో... టీ, కాఫీలు తాగి తలనొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. తలనొప్పి రావడానికి అనేక కారణాలు ఉంటాయి. హైబీపీ, స్ట్రెస్, రక్తంలో షుగర్ లెవల్స్ పడిపోవడం, విటమిన్ల లోపం వల్ల తలనొప్పి వస్తుంటుంది. అయితే, కొన్ని రకాల ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవడం ద్వారా తలనొప్పి సమస్యను దూరం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. తలనొప్పి నుంచి రిలీఫ్ కలిగించే ఆ ఆహార పదార్ధాలు ఏంటో ఈ వీడియోలో చూసేయండి.

Headache
Foods
Health
Video

More Telugu News