Tollywood: మన హీరో, హీరోయిన్లలో సొంత విమానాలు ఉన్నది వీరికే!

Tollywood Stars and Their Jets


మనం మెచ్చే, అభిమానించే నటీనటుల వ్యక్తిగత జీవితం గురించి, వారి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. వారు అనుభవించే లగ్జరీ లైఫ్, విదేశీ ప్రయాణాలు, ఉపయోగించే వాహనాలు వంటివి ప్రతి ఒక్కరికీ ఆసక్తికరమే. ఇటీవలి కాలంలో సొంత విమానాలు సమకూర్చుకుంటున్న హీరో, హీరోయిన్ల జాబితా కూడా పెరుగుతోంది.

మరి ఈ లిస్టులో మన టాలీవుడ్ నుంచి ఎవరెవరు ఉన్నారు? వారు ఆ విమానాలను విదేశీ ప్రయాణాలకే ఉపయోగిస్తారా? లేదంటే షూటింగ్‌లకు కూడా ఉపయోగిస్తారా? అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

Tollywood
Actor
Actress
Private Jets
Luxury Life

More Telugu News