: విషపు లేఖ పంపిన నటి అరెస్ట్


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, న్యూయార్క్ నగర మేయర్ బ్లూంబర్గ్ కు విషపు లేఖలు పంపించిన నటి షానన్ రిచర్డ్స్(35)ను ఎఫ్ బిఐ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. టెక్సాక్ కు చెందిన షానన్ పలు టెలివిజన్ సీరియళ్లలో నటిగా పనిచేసిందని పోలీసులు తెలిపారు. ఈమె గత నెల 20న రిసిన్ పూసిన లేఖలను ఒబామా, బ్లూంబర్గ్ తో పాటు మరొకరికి పంపించింది. నేరం నిరూపితమైతే ఈమెకు 10ఏళ్ల జైలు శిక్ష పడుతుంది.

  • Loading...

More Telugu News