Varalaxmi Srath Kumar: పెళ్లి పత్రికలు పంచుతున్న వరలక్ష్మి శరత్ కుమార్... ఫొటోలు ఇవిగో!

Varalaxmi Sarath Kumar distributes wedding invitations

  • కొన్నాళ్ల కిందట వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం
  • జులైలో వివాహం
  • ప్రముఖులను స్వయంగా తన పెళ్లికి ఆహ్వానిస్తున్న వరలక్ష్మి

ప్రముఖ దక్షిణాది నటి వరలక్ష్మి శరత్ కుమార్ త్వరలోనే ఓ ఇంటి వారు కాబోతున్నారు. ముంబయి ఆంట్రప్రెన్యూర్, ఆర్ట్ ఎగ్జిబిషనిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఆమెకు కొన్నాళ్ల కిందట నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. జులైలో వీరి వివాహం జరగనుంది. 

ఈ నేపథ్యంలో, వరలక్ష్మి తన పెళ్లికి రావాలంటూ ప్రముఖులకు శుభలేఖలు పంచుతున్నారు. రవితేజ, మురళీ శర్మ, తమన్, కిచ్చ సుదీప్, అడివి శేష్, వంశీ పైడిపల్లి, హరీశ్ శంకర్, గోపీచంద్ మలినేని, యర్నేని నవీన్, ప్రశాంత్ వర్మ తదితరులకు ఆమె పెళ్లి కార్డులు అందించారు.

Varalaxmi Srath Kumar
Wedding Invitations
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News