Amit Shah: గాంధీనగర్ నుంచి అమిత్ షా ఘన విజయం

Amith Sha Victory From Gandhinagar

  • దాదాపు 4 లక్షల భారీ మెజారిటీతో గెలుపొందిన కేంద్ర మంత్రి
  • 5 లక్షల పైచిలుకు ఓట్లు సాధించిన షా
  • ఎన్డీఏ కూటమి ఖాతాలో మొదటి సీటు

కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా ఘన విజయం సాధించారు. ఎన్డీఏ కూటమికి తొలి విజయాన్ని కట్టబెట్టారు. గుజరాత్ లోని గాంధీనగర్ నుంచి పోటీ చేసిన అమిత్ షా.. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్ భాయి పటేల్ మీద 4.10 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. అమిత్ షాకు మొత్తంగా 5.26 లక్షల ఓట్లు పోలవగా.. ఆయన ప్రత్యర్థి రమణ్ భాయి పటేల్ కు 1.15 లక్షల ఓట్లు దక్కాయి.

Amit Shah
Gandhi nagar
Gujarat
Victory
Lok Sabha Election Results
NDA First Victory
  • Loading...

More Telugu News