Madhavi Latha: హైదరాబాద్ లో మాధవీలత లీడ్

Madhavi Latha lead

  • తెలంగాణలో హాట్ సీటుగా హైదరాబాద్
  • బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాధవీలత
  • సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ వెనుకంజ

హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మాధవీలత ముందంజలో కొనసాగుతున్నారు. సిట్టింగ్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనూహ్యంగా వెనుకబడ్డారు. ఎంఐఎం కు కంచుకోటగా ఉన్న హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి లీడ్ లో కొనసాగుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా హైదరాబాద్ నియోజకవర్గం నిలిచింది. ఎంఐఎం అభ్యర్థికి మాధవీలత గట్టి పోటీనిస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తొలి రౌండ్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి మాధవీలత ఫలితాల్లో దూసుకు వెళుతున్నారు.

Madhavi Latha
BJP
Hyderabad
MIM
Asaduddin Owaisi
MP Results
  • Loading...

More Telugu News