Butchibabu Sana: దర్శకుడు బుచ్చిబాబు సానా తండ్రి వెంకట్రావు కన్నుమూత

Butchibabu Sana father passed away

  • దర్శకుడు బుచ్చిబాబు సానా ఇంట విషాదం
  • అనారోగ్యంతో కన్నుమూసిన వెంకట్రావు
  • కాకినాడ జిల్లా యు.కొత్తపల్లిలో అంత్యక్రియలు
  • హాజరైన ప్రముఖ దర్శకుడు సుకుమార్

టాలీవుడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తండ్రి వెంకట్రావు నేడు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. వెంకట్రావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇవాళ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా హాజరయ్యారు. వెంకట్రావు భౌతికకాయానికి సుకుమార్ నివాళులు అర్పించారు.

బుచ్చిబాబు సానా... గతంలో సుకుమార్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి 'ఉప్పెన' చిత్రంతో దర్శకుడు అయ్యారు.

Butchibabu Sana
Venkatarao
Demise
Kakinada District
Sukumar
Tollywood
  • Loading...

More Telugu News