: వైఎస్సార్ ఫౌండేషన్ కు ఎన్నారై అరకోటి విరాళం
డా.ప్రేమ్ సాగర్ రెడ్డి అనే ఎన్నారై వైఎస్సార్ ఫౌండేషన్ కు భారీ విరాళం అందజేశారు. ప్రేమ్ సాగర్ తరుపున ఆయన బంధువు ఒకరు రూ.57 లక్షల చెక్ ను వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు నేడు అందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎంతగానో అభిమానించే ప్రేమ్ సాగర్ గతంలోనూ ఆరోగ్యశ్రీ పథకం కోసం రూ. 25 లక్షలు విరాళంగా ఇచ్చారు.