Watermelon: పుచ్చకాయ గింజలు పడేస్తున్నారా? ఈ విషయం తెలిస్తే జాగ్రత్త పడతారు!
- వేసవిలో పుచ్చకాయలకు భలే గిరాకీ
- శరీరం డీహైడ్రేషన్ కాకుండా కాపాడే వాటర్‌మెలన్
- గింజల్లోనూ బోల్డన్ని పోషకాలు
వేసవిలో పుచ్చకాయకు ఉండే గిరాకీ అంతాఇంతా కాదు. శరీరం కోల్పోయిన నీటిని తిరిగి సమకూర్చడంలోను, డీహైడ్రేషన్ కాకుండా కాపాడడంలోనూ దీని పాత్ర అమోఘం. అంతేకాదు, ఇందులో బోల్డన్ని పోషక విలువలు కూడా ఉన్నాయి.
సాధారణంగా పుచ్చకాయ కోసి తినే సమయంలో వాటి గింజలను పారేస్తుంటారు. అయితే, ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే మాత్రం వాటిని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఆ గింజల్లో అంత గొప్పదనం ఏముందో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.