Income Tax: ఈ దేశాల్లో సంపాదించినదంతా మనదే.. ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు!

Countries with ZERO Income Tax

  • మన దేశంలో గరిష్ఠంగ 42 శాతం ఇన్‌కం ట్యాక్స్ కట్టాల్సిందే
  • ఫిన్లాండ్, జపాన్, డెన్మార్క్ వంటి దేశాల్లో 60 శాతం వరకు ఆదాయపు పన్ను
  • ఇతర పన్నులు తప్ప ఇన్‌కం ట్యాక్స్ వసూలు చేయని కొన్ని దేశాలు

సాధారణంగా మనం సంపాదించే ప్రతి పైసా పైనా ప్రభుత్వానికి ఎంతోకొంత పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మనమైతే ఇన్‌కం ట్యాక్స్ కింద గరిష్ఠంగా 42 శాతం వరకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఫిన్లాండ్, జపాన్, డెన్మార్క్ వంటి దేశాల్లో మాత్రం ఇది దాదాపు 60 శాతం వరకు ఉంటుంది. 

 ఇక ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ వసూలు చేయని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయమే. ఆయా దేశాల్లో సంపాదించినదంతా మనదే. మరి ప్రభుత్వానికి ఆదాయం ఎలా అన్నదే కదా? మీ ప్రశ్న. ఇక్కడ ఇన్‌కం ట్యాక్స్ ఉండదు కానీ, ఇతరత్రా ద్వారా కొన్ని పన్నులు మాత్రం ఉంటాయి. రూపాయి కూడా ఇన్‌కం ట్యాక్స్ కట్టని ఆ దేశాలేవో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

Income Tax
India
Zero Income Tax
AP7AM Videos

More Telugu News