Success Mantra: విజయం పరిగెత్తుకు రావాలంటే.. ఈ అలవాట్లు చేసుకోవాల్సిందే!

What we have to do for success in life what masters say
  • అందరూ కోరుకునే విజయం కొందరికి మాత్రమే సొంతం
  • కేవలం కష్టపడడం ద్వారా మాత్రమే విజయం కష్టమంటున్న నిపుణులు
  • రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్ల ద్వారా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం
ప్రపంచంలో అందరూ కోరుకునేది విజయాన్నే. కాకపోతే అది ఎప్పుడూ కొందరికి మాత్రమే సొంతమవుతుంది. మరికొందరు దాని కోసం ఎంతగా కష్టపడినా అందని ద్రాక్షగానే మారుతుంది. కొందరికి అలవోకగా అందే విజయం.. ఇంకొందరికి చెమటోడ్చినా ఎందుకు రాదు? వారిలో ఉన్నది.. వీరిలో లేనిది ఏంటి? 

విజేతలందరూ చెప్పేది కష్టపడడం గురించే. కష్టపడితే విజయం దాసోహం అవుతుందని. కానీ, కొందరు రాత్రీపగలు తేడా లేకుండా ఒళ్లు వంచి పనిచేసినా విజయం దూరందూరంగానే ఉంటుంది. అయితే, కేవలం కష్టపడడం ద్వారా మాత్రమే విజయాన్ని అందుకోవాలనుకోవడం కల అంటారు నిపుణులు. మరి ఏం చేస్తే విజయాన్ని అందుకుంటాం.. ఆ వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి. విజయానికి సోపానాలు వేసుకోండి.
   



Success Mantra
Success In Life
AP 7AM Videos

More Telugu News