Brainless: మెదడు లేకుండానే బతికేయొచ్చా..?

Is it possible to live without brain

  • చెప్పింది వినకుంటే.. ఏం మెదడు పనిచేయట్లేదా అనే సెటైర్లు..
  • మరి మెదడు లేకుండా ఎలా జీవిస్తారనే సందేహాలు
  • కానీ మెదడు లేకుండా బతకగలిగే జీవులు ఎన్నో..

ఏదైనా సరిగా అర్థం కాకపోతేనో, చెప్పింది వినకపోతేనో.. ఏంటి మెదడు లేదా? మెదడు పనిచేయడం లేదా? అనే సెటైర్లు పడుతుంటాయి. మెదడు లేకుండానో, పనిచేయకుండానో ఎవరైనా ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు అనిపిస్తుంది కదా.. కానీ కొన్ని రకాల జీవులు నిజంగానే మెదడు లేకుండానే బతికేస్తాయి. వేటాడేస్తాయి, పిల్లల్ని కంటాయి కూడా. మరి అవేమిటో ఈ కింది వీడియోలో తెలుసుకుందామా?

మెదడు లేకుండా బతికేస్తే..!

 

Brainless
offbeat
science
Viral Videos

More Telugu News