Ganesh: వినాయకుడి రూపంలోని విశేషం - సందేశం ఇదే!

The Specialty and Message in the Form of Lord Ganesha

వినాయక రూప వైశిష్ట్యం వెనక ఉన్న అద్భుత సంగతులెన్నో..


వినాయకుడు విశిష్ట నాయకుడు.. సకల గణాధిపతి గణపతి. ఆయన వక్రతుండమే ఓంకారానికి ప్రతీక. అవిఘ్నం అంటే అన్ని విఘ్నాలను తొలగించడమే ఆయన అవతార వైశిష్ట్యం. లోక కల్యాణం కోసం దేవతలు, దేవతల అనుగ్రహాన్ని కోరుతూ మహర్షులు, శుభకార్యాలను తలపెడుతూ మానవులు తొలుత గణపతిని పూజించడం అనాది నుంచి వస్తున్న సంప్రదాయం.

ఆ గణనాథుడిని అర్చిస్తూ.. ఆ దేవదేవుడు అన్ని విఘ్నాలను హరించి.. ఏపీ7ఏఎం వెబ్ సైట్ నుంచి సరికొత్తగా వస్తున్న యూట్యూబ్ చానల్ విజయవంతానికి తోడుగా నిలవాలని కాంక్షిస్తూ.. పెట్టిన తొలి వీడియో ఇది.

వీడియోను వీక్షించండి.. ఏపీ7ఏఎం యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేయండి.. 



Ganesh
ap7am
Vinayaka
  • Loading...

More Telugu News