Chicken Prices: భారీగా తగ్గిన చికెన్ ధరలు

Chicken prices come down

  • విత్ స్కిన్ చికెన్ రూ.200 లోపే
  • స్కిన్‌లెస్ చికెన్ గరిష్ఠంగా రూ.210
  • గతవారం రూ.310 వరకూ ఉన్న స్కిన్‌లెస్ చికెన్ ధర
  • పెరిగిన కోళ్ల లభ్యతతో తగ్గిన ధరలు

ఆదివారాలు కచ్చితంగా చికెన్ తినాలనుకునేవారికి ఓ గుడ్ న్యూస్. నేడు చికెన్ ధరలు తగ్గాయి. గత వారంతో పోలిస్తే ధరల్లో భారీగా కోత పడింది. ప్రస్తుతం విత్ స్కిన్ చికెన్ రూ.200లోపే లభిస్తుండగా, స్కిన్ లెస్ చికెన్ రూ.200 నుంచి రూ.210 వరకూ ఉంది. గత వారం స్కిన్ లెస్ చికెన్ ధర ఏకంగా రూ.280 - రూ.310 వరకూ వెళ్లింది. రాష్ట్రంలో కోళ్ల లభ్యత పెరగడమే ధరల తగ్గుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

Chicken Prices
Andhra Pradesh
Telangana
  • Loading...

More Telugu News