AP TET-2024: ఏపీ టెట్-2024 హాల్ టికెట్ల విడుదల

AP TET 2024 Hall Tickets released

  • ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఏపీ టెట్ పరీక్షలు
  • మార్చి 10న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల
  • మార్చి 13న ఫైనల్ కీ
  • మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల 

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)-2024 హాల్ టికెట్లను ఏపీ ప్రభుత్వం నేడు విడుదల చేసింది. టెట్ అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్ సైట్ aptet.apcfss.in నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఏపీ టెట్ పరీక్షలను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు నిర్వహించనున్నారు. మార్చి 10న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేయనున్నారు. అభ్యర్థులు మార్చి 11 వరకు కీపై తమ అభ్యంతరాలను తెలియపర్చవచ్చు. మార్చి 13న ఫైనల్ కీ విడుదల చేయనున్నారు. మార్చి 14న టెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

AP TET-2024
Hall Tickets
Admit Cards
Teacher Eligibility Test
Andhra Pradesh
  • Loading...

More Telugu News