Ponnam Prabhakar: ఆ ఇన్‌స్పెక్టర్ల బదిలీలలో పారదర్శకత పాటిస్తాం: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar about transfers of MV inspectors

  • లాంగ్ స్టాండింగ్‌లో ఉన్నవారికి స్థాన చలనం తప్పదని స్పష్టీకరణ
  • ఎవరికీ అన్యాయం చేయాలనే ఉద్ధేశ్యం ప్రభుత్వానికి లేదన్న పొన్నం
  • ఉన్నతాధికారుల అండతో కొంతమంది అధికారులు ఒకేచోట పాతుకుపోయారన్న మంత్రి

మెటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ల బదిలీల విషయంలో తాము పారదర్శకతను పాటిస్తామని టెలనగన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... లాంగ్ స్టాండింగ్‌లో ఉన్నవారికి స్థాన చలనం తప్పదన్నారు. ఎవరికీ అన్యాయం చేయాలనే ఉద్ధేశ్యం ప్రభుత్వానికి లేదన్నారు. కొందరు ఉన్నతాధికారుల అండతో కొంతమంది అధికారులు ఒకేచోట పాతుకుపోయారని ఆరోపించారు. అలాంటి అధికారులు లూప్ లైన్‌లోకి వెళ్లక తప్పదని హెచ్చరించారు.

Ponnam Prabhakar
Congress
Telangana
  • Loading...

More Telugu News