Venkatesh: రేవంత్ రెడ్డిని కలిసిన వెంకటేశ్, దగ్గుబాటి సురేశ్ బాబు

Actor Venkatesh meets CM Jagan

  • రేవంత్ నివాసానికి వెళ్లిన వెంకటేశ్, రేవంత్
  • సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన దగ్గుబాటి సోదరులు
  • ముఖ్యమంత్రితో కాసేపు ముచ్చటించిన వైనం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కలిశారు. హైదరాబాద్ లోని రేవంత్ నివాసానికి వెళ్లిన దగ్గుబాటి సోదరులు ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన రేవంత్ కు పుష్పగుచ్ఛాన్ని అందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ తో కాసేపు వారు ముచ్చటించారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Venkatesh
Daggubati Suresh Babu
Tollywood
Revanth Reddy
Congress
  • Loading...

More Telugu News