: అగస్టా కుంభకోణంపై దర్యాప్తుకు ఇటలీకి సీబీఐ బృందం


హెలికాఫ్టర్ల కొనుగోలు కుంభకోణంపై నష్ట నివారణ చర్యలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా సీబీఐ బృందాన్ని ఇటలీకి పంపాలని నిర్ణయించింది. హెలికాఫ్టర్ల కొనుగోలులో ముడుపులు ఇచ్చారన్న ఆరోపణలపై మరింత లోతుగా పరిశీలన జరిపేందుకు సీబీఐ ఇటలీ వెళ్లనుంది. ఇప్పటికే ఈ వ్యవహరంపై అగస్టా కంపెనీకి భారత రక్షణ మంత్రిత్వ శాఖ లేఖ రాసిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News