KCR: నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

KCR new year greetings

  • రాష్ట్రంలో అంబరాన్నంటిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
  • కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెపుతున్న ప్రముఖులు
  • ప్రజల జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించిన కేసీఆర్

తెలంగాణలో నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలంతా సంబరంగా వేడుకలను నిర్వహించుకున్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. కేటీఆర్, హరీశ్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర, జగదీశ్ రెడ్డి, కవిత తదితరులు కూడా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 

KCR
BRS
New Year Greetings
  • Loading...

More Telugu News