Barrelakka: పోస్టల్ బ్యాలెట్ లో బర్రెలక్క ముందంజ

Barrelakka leading in kollapur election result
  • కొల్లాపూర్ నియోజకవర్గంలో లీడ్
  • ఎన్నికల ఫలితాల్లో కర్నె శిరీష హవా
  • నిరుద్యోగ ప్రతినిధిగా పోటీ చేసిన బర్రెలక్క
నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగిన బర్రెలక్క పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నారు. తన నామినేషన్ తో దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఇప్పుడు ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తున్నారు. నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలుస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకన్నా కర్నె శిరీష ముందంజలో ఉన్నారు.
Barrelakka
assembly elections
Results
Telangana
kolhapur
Election Results
TS Poll Results

More Telugu News