BTech Ravi: టీడీపీ నేత బీటెక్ రవి రిమాండ్ పొడిగింపు

TDP leader BTech Ravi remand extended

  • మరో 14 రోజులు రిమాండ్ పొడిగించిన కడప మేజిస్ట్రేట్ కోర్టు
  • డిసెంబ్ 11 వరకు రిమాండ్ పొడిగింపు
  • రవిని కోర్టు నుంచి జైలుకు తరలించిన పోలీసులు

టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్సీ బీటెక్ రవి జ్యుడీషియల్ రిమాండ్ ను కడప మేజిస్ట్రేట్ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. డిసెంబర్ 11 వరకు రిమాండ్ ను పొడిగించింది. దీంతో పోలీసులు ఆయనను కోర్టు నుంచి జైలుకు తరలించారు. జనవరి 25న కడప విమానాశ్రయం దగ్గర పోలీసులలో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో రవిపై కేసు నమోదయింది. ఈ నెల 14న వల్లూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

BTech Ravi
Telugudesam
Remand
  • Loading...

More Telugu News