Ayyanna Patrudu: ఉదయం లేస్తే ఇంట్లో ఆడవాళ్ల మీద పడి ఏడుస్తావ్ ఏంటి సాయిరెడ్డి?: అయ్యన్నపాత్రుడు ఫైర్

Ayyanna Patrudu fires on Vijayasai Reddy

  • పురందేశ్వరిపై విజయసాయి వరుస ట్వీట్లు
  • చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా ప్రస్తావిస్తూ విమర్శనాస్త్రాలు
  • స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చిన అయ్యన్నపాత్రుడు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిని టార్గెట్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేస్తుండడం తెలిసిందే. ఆ ట్వీట్లలో చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా విజయసాయి ప్రస్తావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, విజయసాయిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. "ఉదయం లేస్తే ఇంట్లో ఆడవాళ్ళపై పడి ఏడుస్తావ్ ఏంటి సాయిరెడ్డీ? భువనేశ్వరి గారు, పురందేశ్వరి గారి గురించి ఏడవడం మానేయ్! నీకు ధైర్యం ఉంటే విజయలక్ష్మి, షర్మిల ఎక్కడ? బాబాయ్ వివేకా ఎక్కడ అని జగన్ ని అడుగు కసాయి రెడ్డీ!" అంటూ అయ్యన్నపాత్రుడుసవాల్ విసిరారు.

Ayyanna Patrudu
Vijayasai Reddy
Nara Bhuvaneswari
Daggubati Purandeswari
Chandrababu
TDP
BJP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News