Raviteja: రేపే 'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథులు వీరే!

- 'టైగర్ నాగేశ్వరావు'గా రవితేజ
- కథానాయికగా నుపుర్ సనన్ పరిచయం
- హైదరాబాదులో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథులుగా కిషన్ రెడ్డి - విజయేంద్ర ప్రసాద్
- ఈ నెల 20వ తేదీన సినిమా రిలీజ్
రవితేజ కథానాయకుడిగా 'టైగర్ నాగేశ్వరరావు' రూపొందింది. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వ్యవహరించాడు. స్టూవర్టుపురం గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. డిఫరెంట్ లుక్ తో రవితేజ కనిపించనున్నాడు.

