: జియాకు వీడ్కోలు పలికిన బాలీవుడ్


ఇరవై ఐదేళ్లకే అర్ధాంతరంగా... విషాదకరంగా జీవితాన్ని చాలించిన బాలీవుడ్ వర్ధమాన నటి జియాఖాన్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబయిలోని శాంతా క్రూజ్ స్మశాన వాటికలో జరిగిన ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, జియా సన్నిహితుడు, నటుడు ఆదిత్య పంచోలి పాల్గొన్నారు. అంతకుముందు అమీర్ ఖాన్, రితేశ్ దేశ్ ముఖ్, సిద్ధార్ధ్ మాల్యా, సోఫియా చౌదరి ఇంకా పలువురు బాలీవుడ్ నటీనటులు జియా మృతదేహాన్ని సందర్శించి వీడ్కోలు పలికారు.

  • Loading...

More Telugu News