Ayyanna Patrudu: సుకన్య ఎవరో కనుక్కోండి అని అడిగారు: అంబటికి అయ్యన్నపాత్రుడు కౌంటర్

Ayyanna Patrudu counter to Ambati Rambabu

  • అమిత్ షాను లోకేశ్ కలవడంపై అంబటి సెటైర్లు
  • బీజేపీలో విలీనం చేయడానికేగా కలిసింది అని వ్యాఖ్య
  • అంబటి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అయ్యన్న

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ యువనేత నారా లోకేశ్ కలవడంపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. అమిత్ షాను కలిసింది బీజేపీలో విలీనం కావడానికేగా లోకేశ్? అని ఆయన ఎద్దేవా చేశారు. అంబటి వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు. బీజేపీలో విలీనం చేయడానికి కాదు... సుకన్య ఎవరో కనుక్కోండి అని అమిత్ షాను అడిగారని దెప్పిపొడిచారు. ఈ ట్వీట్ వార్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Ayyanna Patrudu
Nara Lokesh
Telugudesam
Ambati Rambabu
YSRCP
Amit Shah
BJP

More Telugu News