Dil Raju: తెలుగు సినీ నిర్మాత దిల్ రాజుకు పితృవియోగం

Dil Raju fathers death news

  • నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం
  • 86 ఏళ్ల వయస్సులో మృతి చెందిన తండ్రి
  • కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాంసుందర్ రెడ్డి

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి మృతి చెందారు. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి 86 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

Dil Raju
Tollywood
  • Loading...

More Telugu News