Allu Arjun: ముంబై ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్.. వీడియో ఇదిగో!

Allu Arjun spotted in Mumbai airport

  • డైరెక్టర్ అట్లీని కలిసేందుకు బన్నీ ముంబైకి వెళ్లాడని టాక్
  • బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అట్లీతో అంటూ ప్రచారం
  • అట్లీ తాజా చిత్రం 'జవాన్' సూపర్ హిట్

ఐకాన్ స్టార్ ముంబై పర్యటన సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీని కలిసేందుకే ముంబైకి బన్నీ వెళ్లాడని ఫిల్మ్ నగర్ టాక్. అయితే బన్నీ ముంటై ట్రిప్ వివరాలు అధికారికంగా మాత్రం వెల్లడి కాలేదు. ఆయన ఎయిర్ పోర్ట్ లోకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు షారుక్ తో అట్లీ తెరకెక్కించిన తాజా చిత్రం 'జవాన్' సూపర్ హిట్ అయింది. రూ. 1,000 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. దీంతో, అట్లీకి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. అట్లీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్ తో చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

Allu Arjun
Atlee
Tollywood
Kollywood
  • Loading...

More Telugu News