: జనాల మీదకు దూసుకెళ్లిన వ్యాను


విశాఖపట్టణం పూర్ణామార్కెట్ సమీపంలోని ఏవీఎన్ కాలేజీ డౌన్ లో వ్యానుకు బ్రేకులు విఫలమై జనాలు, జనావాసాల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలవగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ప్రక్కనే ఉన్న కేజీహెచ్ లో చేర్పించి చికిత్సనందిస్తున్నారు. బ్రేకులు ఫెయిలవడానికి తోడు రహదారి మొత్తం దిగుడుగా ఉండడంతో ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News