Tamannaah: బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న తమన్నా.. ఫొటోలు ఇవిగో!

Tamannaah beach pics going viral

  • సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న తమన్నా
  • మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ
  • వయసు పెరుగుతున్నా అందం తగ్గలేదంటున్న ఫ్యాన్స్

మిల్కీ బ్యూటీ తమన్నా సినీ కెరీర్ మళ్లీ జోరందుకుంది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా షూటింగ్ లకు కాస్త విరామం తీసుకుని మాల్దీవులకు వెకేషన్ కు వెళ్లింది. మాల్దీవుల్లో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో తమన్నా పోస్ట్ చేసింది. తమన్నా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వయసు పెరుగుతున్నా అందం తగ్గడం లేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు తమన్నా మాల్దీవులకు తన స్నేహితులతో కలిసి వెళ్లిందా? లేక తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి వెళ్లిందా? అనే విషయంలో మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే తమన్నా నటించిన రెండు భారీ చిత్రాలు 'భోళాశంకర్', 'జైలర్' ఇటీవల ఒక్క రోజు తేడాతో విడుదల అయ్యాయి.

Tamannaah
Maldives
Beach
Tollywood
Bollywood
  • Loading...

More Telugu News