: లొంగిపోయిన మావోయిస్టులు


పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కూంబింగ్, తనిఖీలు ఫలితాలనిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో మహేశ్, లక్ష్మీదేవి అనే ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మార్కాపురం ఓఎస్డీ ముందు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఖమ్మం జిల్లా ఎస్పీ ముందు రాంబాయి, మదిని జోగి అలియాస్ ఉమ లొంగిపోయారు.

  • Loading...

More Telugu News