: రాన్ బాక్సీ నకిలీ మందులపై వ్యాజ్యం


రాన్ బాక్సీ డైరెక్టర్లను విచారించాలని, కంపెనీ తయారీ కేంద్రాలను మూసివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. రాన్ బాక్సీ అమెరికా ఆహర ఔషధ మండలికి తప్పుడు పత్రాలు సమర్పించి, నాలుగేళ్లలో నకిలీ మందులను విక్రయించిందంటూ అక్కడ కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో 2750కోట్ల రూపాయలు చెల్లించి రాజీ కుదుర్చుకోవడానికి రాన్ బాక్సీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది.

  • Loading...

More Telugu News