: నాసాకు పోటీగా చైనా ప్రయత్నం


అమెరికా అంతరిక్ష కేంద్రం నాసాకు దీటుగా చైనా తాను కూడా ఒక అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పే యోచనలో ఉంది. ఈ నేపధ్యంలో మరో కొద్దిరోజుల్లో షెంరaౌ ఎక్స్‌ అనే అంతరిక్ష నౌక ముగ్గురు సభ్యులను తీసుకుని దిగంతాలకు పయనం కానుంది. ఈ నౌకలో ఒక మహిళా వ్యోమగామి కూడా ఉండడం గమనార్హం.

గత ఏడాది లూయాంగ్‌ అనే మహిళను అంతరిక్షంలోకి పంపారు. ఆ సమయంలో వాంగ్‌ యాపింగ్‌ అనే వ్యోమగామికి అవకాశం లభించలేదు. కాగా ఈ నెలలో ఆమె కల సాకారం కానుంది. షెంఝౌ ఎక్స్‌లో వాంగ్‌ అంతరిక్షానికి పయనం కానుంది. వాంగ్‌ తన 17వ ఏటనే పైలట్‌గా ఎంపికయ్యింది. కాగా చైనా నుండి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళా వ్యోమగాముల్లో వాంగ్‌ రెండవది.

  • Loading...

More Telugu News