: రేపే ఎంసెట్ ఫలితాలు.. సెల్ నంబరుకు ర్యాంకుల వివరాలు


ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షా ఫలితాలు రేపు విడుదల చేయనున్నారు. ఫలితాలు వెల్లడైన వెంటనే.. వినూత్నరీతిలో అభ్యర్థి మొబైల్ ఫోన్ కు నేరుగా ర్యాంకుల వివరాలు అందుతాయి. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఎంసెట్ ఫలితాలను రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. ఇక ఇంజినీరింగ్ ప్రవేశాలకు తొలి విడత కౌన్సిలింగ్ జూన్ 17న మొదలవుతుంది.

  • Loading...

More Telugu News