TTD: శుభవార్త... టీటీడీ ఆలయాలలో యూపీఐ చెల్లింపులకు ఏర్పాట్లు

UPI payments in TTD temples

  • టీటీడీ స్థానిక ఆలయాలతో పాటు ఉపఆలయాల్లో యూపీఐ చెల్లింపులు!
  • పలు సేవలకు త్వరలో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు
  • ఫోన్ పే, డెబిట్ కార్డు చెల్లింపులకు కూడా జేఈవో ఆదేశాలు

శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక ఆలయాలతో పాటు ఉప ఆలయాల్లో యూపీఐ చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నారు. సేవా టిక్కెట్లు, ప్రసాదాలు, అగరుబత్తులు, పంచగవ్య ఉత్పత్తులు, డైరీలు, క్యాలెండర్ కొనుగోళ్లు చేసే భక్తుల సౌకర్యార్థం ఫోన్ పే, క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా యూపీఐ, డెబిట్ కార్డు చెల్లింపులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.

TTD
Tirumala
Tirupati
  • Loading...

More Telugu News