: ఇక కేసీఆర్ జైలుకే : ఎమ్మెల్సీ రాజేశ్వరరావు


టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జైలుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, ప్రభాకరరావు హెచ్చరించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంథీ, రాహుల్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వారు సోమవారమిక్కడ ఖండించారు. సీట్లు, నోట్లు, కుటుంబం మీద తప్ప కేసీఆర్ కు తెలంగాణ మీద ధ్యాస లేదని ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. ఓ వైపు దళితుడ్ని సీఎం చేస్తానంటూనే దళిత ఎంపీలను మాట్లాడనివ్వకపోవడం శోచనీయమన్నారు. కేసీఆర్ ను పట్టుకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదడమేనన్నారు.

  • Loading...

More Telugu News