Vidya Balan: విద్యాబాలన్ బోల్డ్ ఫొటో షూట్.. సోషల్ మీడియాలో వైరల్

Vidya Balan bold photo

  • మరోసారి సంచలనం సృష్టించిన విద్యాబాలన్
  • ఫొటో షూట్ చేసిన డబ్బూ రత్నానీ
  • కేవలం న్యూస్ పేపర్ మాత్రమే అడ్డుపెట్టుకున్న విద్య

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో విద్యాబాలన్ ఎప్పుడూ ఒక సంచలనమే. 'డర్టీ పిక్చర్'తో విద్యాబాలన్ ఫిలిం ఇండస్ట్రీన్ షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆమె బోల్డ్ ఫొటో షూట్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దుస్తులు లేనట్టుగా కేవలం న్యూస్ పేపర్ ను అడ్డుపెట్టుకుని కూర్చీలో కూర్చున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబ్బూ రత్నానీ ఈ ఫొటో షూట్ చేశాడు. ఈ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను చూసిన కొందరు నెటిజెన్లు సూపర్ అంటుండగా... మరి కొందరు ఇది మరో డర్టీ పిక్చర్ అని మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికే విద్యాబాలన్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.   

Vidya Balan
Bold
Photo
Dabbu Ratnani
  • Loading...

More Telugu News