: నిజాంగ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ
టీఆర్ఎస్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో కాంగ్రెస్, టీడీపీల నుంచి బయటకు వచ్చిన నేతలు కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. వీరి బాటలోనే మరింతమంది నేతలు నడుస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. మరి కాసేపట్లో కేసీఆర్ తో పాటు కేకే, వివేక్, మందా నిజాంగ్రౌండ్స్ కు చేరుకోనున్నారు.