: ఖమ్మంలో చిట్టీల పేరుతో టోకరా


ఖమ్మం పట్టణంలోని మామిళ్ల గూడెం ప్రాంతంలో ప్రైవేటు చిట్టీలు నడుపుతూ శేషగిరి అనే వ్యక్తి స్థానికులకు కోటి రూపాయల మేరకు టోకరా వేసినట్లు వెల్లడైంది. బాధితులు శేషగిరి ఇంటి ముందు ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News