Anikha Surendran: అందాల 'బుట్టబొమ్మ'గా అనిఖ సురేంద్రన్ .. లేటెస్ట్ పిక్స్!

- చైల్డ్ ఆర్టిస్టుగా అనిఖ పాప్యులర్
- టీనేజ్ బ్యూటీగా తెలుగు తెరకి పరిచయం
- ఈనెల 26వ తేదీన రానున్న 'బుట్టబొమ్మ'
- లేటెస్ట్ ఫొటోల్లో ముద్దబంతిలా మురిపిస్తున్న బ్యూటీ
అనిఖ సురేంద్రన్ .. తమిళనాట ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అనిఖ కేరళకి చెందిన అమ్మాయి .. 2007లోనే మలయాళ సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మలయాళంతో పాటు తమిళంలోను చైల్డ్ ఆర్టిస్టుగా బిజీ అయింది. తమిళంలో అజిత్ హీరోగా చేసిన సినిమా (ఎంతవాడుగానీ)తో ఆమె పాప్యులర్ అయింది. ఇక 'విశ్వాసం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది.


