Geeta Sakshiga: 'గీత సాక్షిగా' చిత్రం నుంచి 'అడుగులో అడుగులే వేయనా' సాంగ్ విడుదల

Adugulo Addugule Song from Geeta Sakshiga movie out now

  • ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా గీత సాక్షిగా
  • చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మాణం
  • ఆంథోనీ మట్టిపల్లి దర్శకత్వంలో చిత్రం
  • జనవరి 26న రిలీజ్

ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన చిత్రం 'గీత సాక్షిగా'. ఈ చిత్రం నుంచి తాజాగా 'అడుగులో... అడుగులే... వేయనా...' అనే మెలోడీ సాంగ్ లిరికల్ వీడియో రిలీజైంది. గోపీసుందర్ బాణీలకు రెహ్మాన్ సాహిత్యం అందించారు. ఈ పాటను అమృత సురేశ్, శ్రీకృష్ణ ఆలపించారు. 

చేతన్ రాజ్ ఫిలింస్ పై తెరకెక్కుతున్న గీత సాక్షిగా చిత్రానికి ఆంథోనీ మట్టిపల్లి దర్శకుడు. ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత, జయశ్రీ ఎస్ రాజేశ్, అనితా చౌదరి, సుదర్శన్, రాజా రవీంద్ర, శ్రీనివాస్ తదితరులు నటించారు.

Geeta Sakshiga
Adugulo Adugule
Lyrical Video
Adarsh
Chitra Shukla
Anthony Mattipalli

More Telugu News