PV Sindhu: డ్యాన్స్ ఇరగదీసిన పీవీ సింధు

PV Sindhu dance going viral

  • సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే సింధు
  • చక్కటి చీరకట్టులో డ్యాన్స్ ఇరగదీసిన ఏస్ షట్లర్
  • ఆకట్టుకుంటున్న హావభావాలు

ఇండియన్ ఏస్ షట్లర్ పీవీ సింధు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు విషయాలను, వీడియోలను ఆమె పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమెకు పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఆమెను 35 లక్షల మంది ఫాలో అవుతున్నారు. తాజాగా ఆమె డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. చక్కటి చీరకట్టులో ఆమె వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆమె హావభావాలకు అందరూ అచ్చెరువొందుతున్నారు. ఆమె డ్యాన్స్ పై మీరూ ఒక లుక్ వేయండి. 

PV Sindhu
Dance
  • Loading...

More Telugu News