: మంత్రివర్గం నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్
ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చిన సీఎం కొరడా ఝళిపించారు. అధిష్ఠానం అనుమతితో రెబల్ మంత్రి డీఎల్ రవీద్రారెడ్డిని మంత్రివర్గం నుంచి కొన్ని క్షణాల క్రితం బర్తరఫ్ చేసారు. డీఎల్ గత కొన్నాళ్ళుగా ముఖ్యమంత్రిని, ప్రభుత్వ పథకాలను బహిరంగ వేదికలపై విమర్శిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.