Jayasudha: జయసుధ .. జయప్రదలతో 'అన్ స్టాపబుల్ 2'
![Unstoppable 2 Update](https://imgd.ap7am.com/thumbnail/cr-20221219tn63a01b3e56035.jpg)
- 'అన్ స్టాపబుల్ 2' వేదికపై అరుదైన కలయిక
- సహజనటిగా పేరు తెచ్చుకున్న జయసుధ
- గ్లామర్ పరంగా ప్రశంసలను అందుకున్న జయప్రద
- సుదీర్ఘ ప్రయాణంలో అనేక సక్సెస్ లను అందుకున్న హీరోయిన్స్
- ఈ ఎపిసోడ్ లో రాశి ఖన్నాకి దక్కిన చోటు
1970 - 80 దశకాలలో తెలుగు తెరపై సందడి చేసిన కథానాయికలలో జయసుధ - జయప్రద ప్రధానంగా కనిపిస్తారు. నటన ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ జయసుధ ముందుకు వెళితే, అందమైన అభినయం ప్రధానంగా జయప్రద రాణించారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు .. కృష్ణంరాజు సరసన నాయికలుగా ఈ ఇద్దరు హీరోయిన్స్ అనేక విజయాలను తమ సొంతం చేసుకున్నారు.
![](https://img.ap7am.com/froala-uploads/20221219fr63a01b1cd53a5.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20221219fr63a01b29442d4.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20221219fr63a01b381eb64.jpg)