: ఆనం పొలిటికల్ బఫూన్: వైఎస్సార్ సీపీ నేత కోటంరెడ్డి


ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఓ పొలిటికల్ బఫూన్ అంటూ వైఎస్సార్ సీపీ నేత కోటం శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేసారు. ఉప ఎన్నికల్లో దారుణ ఓటమి పాలైనప్పటి నుంచి ఆయన ఊసరవెల్లిలా మారాడన్నారు. అధిష్ఠానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు, సీఎం కుర్చీపై కన్నేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కోసం ఆయన ఆ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గుడి బడి పేరుతో జిల్లాను దోచుకున్నది ఆనం సోదరులేనని తెలిపారు. ఆనం సోదరుల అవినీతిపై బహిరంగ చర్చకు ఎక్కడైనా సిద్దమేనని సవాలు విసిరారు.

  • Loading...

More Telugu News