: తెలంగాణకు బిజూ జనతాదళ్ మద్దతు


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఒడిసాకు చెందిన అధికార పార్టీ బిజూ జనతాదళ్ జై కొట్టింది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే తాము సంపూర్ణ మద్దతునిస్తామని ఆ పార్టీ ఎంపీ అనిరుద్ పాటసాని ఢిల్లీలో ఈ రోజు చెప్పారు. తమ పార్టీకి చెందిన 15 మంది ఎంపీలు అనుకూలంగా ఓటేస్తారని అన్నారు.

  • Loading...

More Telugu News