: విశాఖలో మహిళా పోస్టాఫీస్ ప్రారంభం 01-06-2013 Sat 12:15 | పూర్తిగా మహిళా ఉద్యోగులు పనిచేసే పోస్టాఫీసును విశాఖపట్నంలో ఈ రోజు కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి ప్రారంభించారు. ఇది రాష్ట్రంలోనే తొలి మహిళా పోస్టాఫీసు.