: పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు
పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. గత నెల రోజులుగా అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ పడిపోతుండడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా భారత్ లో మాత్రం పెరగనున్నాయి. దీంతో లీటరు పెట్రోలుపై 75 పైసలు, ఢీజిల్ ధర లీటరుపై 50 పైసలు పెరుగనున్నాయి. ఈ పెరిగిన ధరలు నేటి రాత్రి నుంచే అమలులోకి రానున్నాయి.