NTR University OfHealh Sciences: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఇదే
- ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరును మార్చిన వైసీపీ సర్కారు
- సోషల్ మీడియా వేదికగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
- ఎన్టీఆర్, వైఎస్సార్ లను గొప్ప నాయకులుగా పేర్కొన్న నటుడు
- పేరు మార్పు వల్ల ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు, వైఎస్సార్ స్థాయిని పెంచదని వ్యాఖ్య
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మారుస్తూ వైసీపీ సర్కారు బుధవారం సభలో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టగా సభ ఆమోదించిన విషయం విదితమే. అయితే, వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై టీడీపీ సహా పలు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.