: బీసీసీఐ నుంచి ఐపీఎల్ ను వేరుచేయాలంటూ పిటిషన్


భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను వేరు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, బీసీసీఐకి నోటీసులు జారీ చేసింది.

మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ స్కామ్ తో సంబంధం ఉందన్న ఆరోపణలతో అరెస్టయిన చైన్నై కింగ్స్ జట్టు సీఈఓ గురునాథ్ మీయప్పన్ పై ఐపీఎల్ సీఈఓ సుందర్ రామన్ ముంబై కోర్టులో కేసు దాఖలు చేశారు. మీయప్పన్ తో పాటు ఇండియా సిమెంట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్టుపై కూడా కేసు దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News